టై, హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా శ్రీని చందుపట్ల
ABN , Publish Date - Jan 02 , 2024 | 04:35 AM
ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై), హైదరాబాద్ చాప్టర్ కొత్త ప్రెసిడెంట్‌గా శ్రీని చందుపట్ల ఎంపికయ్యారు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై), హైదరాబాద్ చాప్టర్ కొత్త ప్రెసిడెంట్‌గా శ్రీని చందుపట్ల ఎంపికయ్యారు. ఇప్పటి వరకూ ప్రెసిడెంట్‌గా ఉన్న రషిదా అదేన్‌వాలా నుంచి సోమవారం శ్రీని బాధ్యతలు తీసుకున్నారు. 2024 ఏడాదికి వైస్ ప్రెసి డెంట్‌గా రాజేశ్ పడగాల వ్యవహరిస్తారు.