SEBI ; సీడీఎస్ లావాదేవీలకు సెబీ గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jun 08 , 2024 | 05:47 AM
దేశంలో రుణ పత్రాల మార్కెట్ అభివృద్ధికి సెబీ మరో చర్య తీసుకోబోతోంది. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలను క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (సీడీఎస్) అమ్మకం,
దేశంలో రుణ పత్రాల మార్కెట్ అభివృద్ధికి సెబీ మరో చర్య తీసుకోబోతోంది. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) సంస్థలను క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ (సీడీఎస్) అమ్మకం, కొనుగోళ్లకు అనుమతించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక చర్చా పత్రం విడుదల చేసింది. ఈ చర్చాపత్రంపై ఎంఎ్‌ఫలు, మదుపరులు జూలైలోగా తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కోరింది.