Share News

ఆరు నెలల వరకు రియల్టీకి ఢోకా లేదు

ABN , Publish Date - May 21 , 2024 | 01:39 AM

ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలో రియల్టీ సెంటిమెంట్‌ మరింత పెరిగింది. 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 69గా ఉన్న ఈ సూచీ...

ఆరు నెలల వరకు రియల్టీకి ఢోకా లేదు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలో రియల్టీ సెంటిమెంట్‌ మరింత పెరిగింది. 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 69గా ఉన్న ఈ సూచీ ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 72కు చేరింది. ఇదే సమయంలో ఫ్యూచర్‌ సెంటిమెంట్‌ స్కోరు కూడా 70 నుంచి 73కు చేరింది. మరో ఆరు నెలల వరకు ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందని నైట్‌ఫ్రాంక్‌, నరెడ్కో తెలిపాయి.

Updated Date - May 21 , 2024 | 01:39 AM