Share News

కీపాయింట్‌ టెక్నాలజీ ప్రొడక్ట్‌కు పేటెంట్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:11 AM

కీపాయింట్‌ టెక్నాలజీస్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కాంటెక్ట్స్‌వల్‌ డిస్కవరీ టెక్నాలజీకి భారత పేటెంట్‌ కార్యాలయం (ఐపీఓ) పేటెంట్‌ మంజూరు చేసింది...

కీపాయింట్‌ టెక్నాలజీ ప్రొడక్ట్‌కు పేటెంట్‌

హైదరాబాద్‌: కీపాయింట్‌ టెక్నాలజీస్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కాంటెక్ట్స్‌వల్‌ డిస్కవరీ టెక్నాలజీకి భారత పేటెంట్‌ కార్యాలయం (ఐపీఓ) పేటెంట్‌ మంజూరు చేసింది. ఇది తమ కంపెనీ చరిత్రలో ప్రధాన మైలురాయి అని కంపెనీ తెలిపింది. కీపాయింట్‌ టెక్నాలజీస్‌ ఇప్పటికే కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), ఎన్‌ఎల్‌పీ, ఇన్‌పుట్‌, లాంగ్వేజ్‌ టెక్నాలజీ రంగాల కోసం అనేక పేటెంటెడ్‌ ప్రొడక్ట్స్‌ను అభివృద్ధి చేసింది.

Updated Date - Apr 17 , 2024 | 02:11 AM