Share News

‘‘స్టోరబుల్‌’’ కొత్త కార్యాలయం ప్రారంభం

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:30 AM

సెల్ఫ్‌ స్టోరేజి టెక్నాలజీ సొల్యూషన్స్‌ అందిం చే అమెరికాకు చెందిన స్టోరబుల్‌ హైదరాబాద్‌లోని నాలెడ్జ్‌ సిటీలో కొత్త కార్యాలయం ప్రారంభించింది...

‘‘స్టోరబుల్‌’’ కొత్త కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్‌: సెల్ఫ్‌ స్టోరేజి టెక్నాలజీ సొల్యూషన్స్‌ అందిం చే అమెరికాకు చెందిన స్టోరబుల్‌ హైదరాబాద్‌లోని నాలెడ్జ్‌ సిటీలో కొత్త కార్యాలయం ప్రారంభించింది. ఆసియాలో తొలి జీసీసీని గత ఏప్రిల్‌లో ప్రారంభించిన స్టోరబుల్‌ ఆర్‌ అండ్‌ డీ కార్యకలాపాలు మరిం త విస్తరించనుంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఖ్యను 60 నుంచి 120కి పెంచుకోవాలని నిర్ణయించినట్టు కంపెనీ ప్రెసిడెంట్‌ చార్లీ మారియట్‌ తెలిపారు.

Updated Date - Mar 27 , 2024 | 01:30 AM