Share News

ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ షేరు 13% వృద్ధి

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:44 AM

ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ లిస్టింగ్‌ రోజున అంచనాలను మించి దూసుకుపోయింది. ఐపీఓ ధర రూ.108తో పోలిస్తే, బీఎ్‌సఈలో ఈ షేరు 3.33 శాతం లాభంతో...

ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ షేరు 13% వృద్ధి

ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ లిస్టింగ్‌ రోజున అంచనాలను మించి దూసుకుపోయింది. ఐపీఓ ధర రూ.108తో పోలిస్తే, బీఎ్‌సఈలో ఈ షేరు 3.33 శాతం లాభంతో రూ.111.60 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఒకదశలో 13.65 శాతం వరకు పెరిగిన షేరు.. తొలిరోజు ట్రేడింగ్‌ నిలిచేసరికి రూ.13.06 శాతం లాభంతో రూ.122.10 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ మొదటి రోజే రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటేసింది.

Updated Date - Nov 28 , 2024 | 04:44 AM