Share News

మాక్స్‌ లైఫ్‌.. మిడ్‌క్యాప్‌ మూమెంటమ్‌ ఇండెక్స్‌ ఫండ్‌

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:17 AM

మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌.. యులిప్‌ విభాగంలో మిడ్‌క్యాప్‌ మూమెంటమ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది...

మాక్స్‌ లైఫ్‌.. మిడ్‌క్యాప్‌ మూమెంటమ్‌ ఇండెక్స్‌ ఫండ్‌

మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌.. యులిప్‌ విభాగంలో మిడ్‌క్యాప్‌ మూమెంటమ్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. మిడ్‌క్యాప్‌ విభాగంలో మంచి వృద్ధికి అవకాశాలున్న కంపెనీలను ప్రత్యేకంగా గుర్తించి పెట్టుబడులు పెడుతుంది. కనీసం రూ.10 యూనిట్‌ ధరతో ఈ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ నెల 29 వరకు ఈ ఫండ్‌ అందుబాటులో ఉంటుంది. గడచిన మూడేళ్లుగా ఈ ఫండ్‌ ఏటా 175 శాతం మేర రిటర్నులు అందిస్తూ వస్తోందని మాక్స్‌ లైఫ్‌ వెల్లడించింది.

Updated Date - Jan 21 , 2024 | 02:17 AM