Share News

హెచ్‌డీఎ్‌ఫసీ నిఫ్టీ పీఎ్‌సయూ బ్యాంక్‌ ఈటీఎఫ్‌

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:17 AM

హెచ్‌డీఎ్‌ఫసీ మ్యూచువల్‌ ఫండ్‌.. హెచ్‌డీఎ్‌ఫసీ నిఫ్టీ పీఎ్‌సయూ బ్యాంక్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఈ ఫండ్‌ నిఫ్టీ పీఎ్‌సయూ బ్యాంక్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది...

హెచ్‌డీఎ్‌ఫసీ నిఫ్టీ పీఎ్‌సయూ బ్యాంక్‌ ఈటీఎఫ్‌

హెచ్‌డీఎ్‌ఫసీ మ్యూచువల్‌ ఫండ్‌.. హెచ్‌డీఎ్‌ఫసీ నిఫ్టీ పీఎ్‌సయూ బ్యాంక్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఈ ఫండ్‌ నిఫ్టీ పీఎ్‌సయూ బ్యాంక్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టే వారికి మెరుగైన రిటర్నులు ఇచ్చే విధంగా ఈ ఫండ్‌ను తీర్చిదిద్ధింది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.500. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ ఫండ్‌ కనీసం 95 శాతం పెట్టుబడులు నిఫ్టీ పీఎ్‌సయూ బ్యాంక్‌ ఇండెక్స్‌లో పెట్టనుంది. మిగిలిన ఐదు శాతం మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, డెట్‌ స్కీమ్స్‌, డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టనుంది. ఈ ఫండ్‌ ముగింపు తేదీ ఈ నెల 23. అలాట్‌మెంట్‌ పూర్తయిన ఐదు వ్యాపార పని దినాల తర్వాత ఈ ఫండ్‌లో తిరిగి అమ్మకం, కొనుగోళ్లను చేపట్టవచ్చు.

Updated Date - Jan 21 , 2024 | 02:17 AM