Share News

మార్కెట్లోకి గోద్రెజ్‌ జెర్సీ ప్రీమియం పాలు

ABN , Publish Date - May 31 , 2024 | 01:36 AM

గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ అనుబంధ సంస్థ క్రీమ్‌లైన్‌ డెయిరీ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (సీడీపీఎల్‌).. గోద్రెజ్‌ జెర్సీ మై ఫార్మ్‌ మిల్క్‌ పేరుతో ప్రీమి యం పాల విభాగంలోకి...

మార్కెట్లోకి గోద్రెజ్‌ జెర్సీ ప్రీమియం పాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ అనుబంధ సంస్థ క్రీమ్‌లైన్‌ డెయిరీ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (సీడీపీఎల్‌).. గోద్రెజ్‌ జెర్సీ మై ఫార్మ్‌ మిల్క్‌ పేరుతో ప్రీమి యం పాల విభాగంలోకి ప్రవేశించింది. గురువారం నాడిక్కిడ గోద్రెజ్‌ జెర్సీ సీఈఓ భూపేంద్ర సూరి మై ఫార్మ్‌ పాలను హైదరాబాద్‌ మార్కెట్లోకి విడుదల చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో కంపెనీకి చెందిన డెయిరీ ఫార్మ్‌ నుంచి నేరుగా ఈ పాలను వినియోగదారులకు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. 500 ఎంఎల్‌ ప్యాకెట్‌ ధర రూ.50.

Updated Date - May 31 , 2024 | 01:36 AM