Share News

కొత్త ఫార్ములేషన్‌తో గుడ్‌నైట్‌

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:07 AM

గోద్రెజ్‌ కన్స్యూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (జీసీపీఎల్‌) బహుళ జనాదరణ పొందిన దోమల నివారిణి గుడ్‌నైట్‌ ఫ్లాష్‌ లిక్విడ్‌ వాపొరైజర్‌లో రెనోఫ్లూత్రిన్‌ ఫార్ములేషన్‌ను ప్రవేశపెట్టింది. దోమల నివారణ విషయంలో జీసీపీఎల్‌

కొత్త ఫార్ములేషన్‌తో గుడ్‌నైట్‌

హైదరాబాద్‌: గోద్రెజ్‌ కన్స్యూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (జీసీపీఎల్‌) బహుళ జనాదరణ పొందిన దోమల నివారిణి గుడ్‌నైట్‌ ఫ్లాష్‌ లిక్విడ్‌ వాపొరైజర్‌లో రెనోఫ్లూత్రిన్‌ ఫార్ములేషన్‌ను ప్రవేశపెట్టింది. దోమల నివారణ విషయంలో జీసీపీఎల్‌ శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయం ఇది. వారు తమ భాగస్వామితో కలిసి పరిశోధన చేసిన అనంతరం దేశీయంగా అభివృద్ధి చేసి, పేటెంట్‌ పొందిన రెనోఫ్లూత్రిన్‌ వల్ల గుడ్‌నైట్‌ లిక్విడ్‌ మరింత సమర్థవంతంగా దోమలను నివారించగలుగుతుందని జీసీపీఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - Jul 13 , 2024 | 05:08 AM