తగ్గిన ఆర్‌బీఎల్ బ్యాంక్ లాభం
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:29 AM
సెప్టెంబరుతో ముగిసిన త్రైమా సికంలో ఆర్‌బీఎల్ బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 24 శాతం తగ్గి రూ.223 కోట్లకు పరిమితమైంది. క్రెడిట్ కార్డు, సూక్ష్మ రుణాల వ్యాపారాల్లో...
ముంబై: సెప్టెంబరుతో ముగిసిన త్రైమా సికంలో ఆర్‌బీఎల్ బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 24 శాతం తగ్గి రూ.223 కోట్లకు పరిమితమైంది. క్రెడిట్ కార్డు, సూక్ష్మ రుణాల వ్యాపారాల్లో ఒత్తిడి కారణంగా ఆస్తుల నాణ్యత క్షీణించడం ఇందుకు కారణమైందని బ్యాంక్ పేర్కొంది. గత ఏడాదిలో జూలై-సెప్టెంబరు కాలానికి బ్యాంక్ రూ.294 కోట్ల లాభాన్ని ఆర్జించింది.