Share News

హైదరాబాద్‌లో కంట్రోల్‌ఎస్‌ మూడో డేటా సెంటర్‌

ABN , Publish Date - May 30 , 2024 | 02:22 AM

కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌.. హైదరాబాద్‌లో మరో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో కంపెనీకి...

హైదరాబాద్‌లో కంట్రోల్‌ఎస్‌ మూడో డేటా సెంటర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కంట్రోల్‌ఎస్‌ డేటా సెంటర్స్‌.. హైదరాబాద్‌లో మరో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో కంపెనీకి ఇది మూడో డేటా కేంద్రం. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎ్‌సఈ) ఎండీ, సీఈఓ సుందరరామన్‌ రామమూర్తి ఈ డేటా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ డేటా సెంటర్‌ కోసం కంట్రోల్‌ఎస్‌ రూ.500 కోట్లు ఖర్చు చేసింది. కృత్రిమ మేధ (ఏఐ)తో కూడిన ఈ డేటా సెంటర్‌ కోసం కంపెనీ 9లేయర్లలో భద్రత ఏర్పాటు చేసింది.

Updated Date - May 30 , 2024 | 02:22 AM