Share News

గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం

ABN , Publish Date - May 08 , 2024 | 04:39 AM

సిక్కిం ఊర్జా (గతంలో తీస్తా ఊర్జా లిమిటెడ్‌) కంపెనీ లో అదనపు వాటాల కొనుగోలుకు గ్రీన్‌కో ఎనర్జీకి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం...

గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం

సిక్కిం ఊర్జా (గతంలో తీస్తా ఊర్జా లిమిటెడ్‌) కంపెనీ లో అదనపు వాటాల కొనుగోలుకు గ్రీన్‌కో ఎనర్జీకి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఉత్తర సిక్కింలో 1200 మెగావాట్ల హైడ్రో విద్యుత్‌ ప్రాజెక్టు అమలు కోసం ఏర్పడిన ప్రత్యేక సంస్థ సిక్కిం ఊర్జా లిమిటెడ్‌.

Updated Date - May 08 , 2024 | 04:39 AM