Share News

ఆల్టర్నేటివ్‌ ఫండ్స్‌ కోసం కేఫిన్‌టెక్‌ కొత్త ప్లాట్‌ఫామ్‌

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:47 AM

ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) కోసం కేఫిన్‌టెక్‌ కొత్త అడ్మినిస్ట్రేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది...

ఆల్టర్నేటివ్‌ ఫండ్స్‌ కోసం కేఫిన్‌టెక్‌ కొత్త ప్లాట్‌ఫామ్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) కోసం కేఫిన్‌టెక్‌ కొత్త అడ్మినిస్ట్రేషన్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫండ్‌ నిర్వహణలో ఉన్న భద్రత, అనుకూలతల కారణంగా ఏఐఎఫ్‌ విభాగంలోని ఫండ్లలోకి మరి న్ని పెట్టుబడులు రావడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ దోహదం చేయగలదని కేఫిన్‌టెక్‌ వెల్లడించింది. సమగ్ర ఫండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘ఎక్స్‌ఏఎల్‌టీ’ ఫండ్‌ మేనేజర్లు, ఇన్వెస్టర్లకు ఏఐఎ్‌ఫలలోని క్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోవడానికి దోహదం పడుతుందని పేర్కొంది.

Updated Date - Jan 03 , 2024 | 01:47 AM