Share News

ఏపీ, తెలంగాణ రైతులకు బేయర్‌ సేవలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:21 AM

ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు బేయర్‌ క్రాప్‌ సైన్సెస్‌ ముందుకొచ్చింది...

ఏపీ, తెలంగాణ రైతులకు బేయర్‌ సేవలు

న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు బేయర్‌ క్రాప్‌ సైన్సెస్‌ ముందుకొచ్చింది. ఇందుకోసం కామన్‌ సర్వీసెస్‌ సెంటర్‌, గ్రామ ఉన్నతి అనే సంస్థలతో ఒప్పదం కుదుర్చుకుంది. దీని ద్వారా చిన్న,సన్నకారు రైతులకు పంటల సంరక్షణకు అవసరమైన సలహాల తో పాటు తన అధునాతన ఉత్పత్తులను అందిస్తుంది. అలాగే రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకోవడంలో సాయపడుతుంది.

Updated Date - Apr 25 , 2024 | 05:21 AM