బంధన్ లాంగ్ డ్యూరేషన్ ఫండ్
ABN , Publish Date - Mar 10 , 2024 | 06:14 AM
బంధన్ మ్యూచువల్ ఫండ్.. బంధన్ లాంగ్ డ్యూరెషన్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్, దీర్ఘకాలిక డెట్ ఫథకం. ఈ ఫండ్..
బంధన్ మ్యూచువల్ ఫండ్.. బంధన్ లాంగ్ డ్యూరెషన్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్, దీర్ఘకాలిక డెట్ ఫథకం. ఈ ఫండ్.. డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీలకు సంబంధించిన వివిధ పోర్టుఫోలియోల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.1,000. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఈ నెల 18 వరకు అందుబాటులో ఉంటుంది.