Share News

బజాజ్‌ ఆటో.. రూ.1,936 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:28 AM

బజాజ్‌ ఆటో.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

బజాజ్‌ ఆటో.. రూ.1,936 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది

బజాజ్‌ ఆటో.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.11,485 కోట్లకు చేరుకుంది. ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఒక్కో షేరుకు రూ.80 తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.

Updated Date - Apr 19 , 2024 | 02:28 AM