Share News

యాక్సిస్‌ ఎంఎఫ్‌.. యాక్సిస్‌ కన్సంప్షన్‌ ఫండ్‌

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:35 AM

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. యాక్సిస్‌ కన్సంప్షన్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది కన్సంప్షన్‌ థీమ్‌తో తీసుకువచ్చిన ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం...

యాక్సిస్‌ ఎంఎఫ్‌..  యాక్సిస్‌ కన్సంప్షన్‌ ఫండ్‌

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. యాక్సిస్‌ కన్సంప్షన్‌ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది కన్సంప్షన్‌ థీమ్‌తో తీసుకువచ్చిన ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. ఈ ఫండ్‌కు నిఫ్టీ ఇండియా కన్సంప్ఫన్‌ టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. కనీస పెట్టుబడి రూ.100. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ ఫండ్‌ ముగింపు తేదీ సెప్టెంబరు 6.

Updated Date - Aug 25 , 2024 | 05:35 AM