Share News

ఆస్ర్టో గైడ్‌ : 24,300 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:21 AM

నిఫ్టీ గత వారం 24,956-23,263 పాయింట్ల మధ్యన కదలాడి 375 పాయింట్ల లాభంతో 23,907 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.....

ఆస్ర్టో గైడ్‌ : 24,300 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ : 24,300 పైన బుల్లిష్‌

(నవంబరు 25-29 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 24,956-23,263 పాయింట్ల మధ్యన కదలాడి 375 పాయింట్ల లాభంతో 23,907 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,562, 23,644, 23,909, 24,482 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 24,300 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 23,400

నిరోధ స్థాయిలు: 24,100, 24,200, 23,400

(24,000 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 23,700, 23,500, 23,400

(23,800 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్త్రి

Updated Date - Nov 25 , 2024 | 03:21 AM