Share News

ఆస్ర్టో గైడ్‌ 22,750 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Mar 11 , 2024 | 02:55 AM

నిఫ్టీ గత వారం 22,524-22,224 పాయింట్ల మధ్యన కదలాడి 116 పాయింట్ల లాభంతో 22,494 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 22,750 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌ 22,750  పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 22,750 పైన బుల్లిష్‌

(మార్చి 11-15 తేదీల మధ్య వారానికి)

నిఫ్టీ గత వారం 22,524-22,224 పాయింట్ల మధ్యన కదలాడి 116 పాయింట్ల లాభంతో 22,494 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 22,750 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 21,869, 21,787, 20,502, 20,088 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 22,900 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 22,100

నిరోధ స్థాయిలు: 22,700, 22,800, 22,900

(22,600 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 22,300, 22,200, 22,100

(22,400 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్త్రి

Updated Date - Mar 11 , 2024 | 02:55 AM