Share News

ఆస్ర్టో గైడ్‌ 21660 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:53 AM

నిఫ్టీ గత వారం 21750-21137 పాయింట్ల మధ్యన కదలాడి 224 పా యింట్ల నష్టంతో 21353 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 21660 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

ఆస్ర్టో గైడ్‌ 21660  పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 21660 పైన బుల్లిష్‌

(జనవరి 29-ఫిబ్రవరి 2 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ : 21353 (-224)

నిఫ్టీ గత వారం 21750-21137 పాయింట్ల మధ్యన కదలాడి 224 పా యింట్ల నష్టంతో 21353 వద్ద ముగి సింది. ఈ వారాంతంలో 21660 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 21545, 21010, 19997, 19555 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి : 21750 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 21050

నిరోధ స్థాయిలు: 21555, 21655, 21755

(21455 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 21155, 21055, 20955

(21255 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి

Updated Date - Jan 29 , 2024 | 05:53 AM