ఆస్ర్టో గైడ్ : 24,200 పైన బుల్లిష్
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:10 AM
నిఫ్టీ గత వారం 24,781-23,939 పాయింట్ల మధ్యన కదలాడి 225 పాయింట్ల లాభంతో 23,813 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,200 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్ : 24,200 పైన బుల్లిష్
(డిసెంబరు 30-జనవరి 3 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 24,781-23,939 పాయింట్ల మధ్యన కదలాడి 225 పాయింట్ల లాభంతో 23,813 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,200 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,796, 23,874, 24,228, 24,154 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 24,200 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,500
నిరోధ స్థాయిలు: 24,025, 24,125, 24,225
(23,925 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 23,700, 23,600,23,500
(23,800 దిగువన బేరిష్)డా.
భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి