Share News

ఈ-కామర్స్‌ రంగంలోకి అదానీ గ్రూప్‌!

ABN , Publish Date - May 29 , 2024 | 04:58 AM

అదానీ గ్రూప్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్‌ చెల్లింపులు, ఈ-కామర్స్‌ రంగాల్లోకి ప్రవేశించే విషయాన్ని...

ఈ-కామర్స్‌ రంగంలోకి అదానీ గ్రూప్‌!

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్‌ చెల్లింపులు, ఈ-కామర్స్‌ రంగాల్లోకి ప్రవేశించే విషయాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డుని తీసుకువచ్చే విషయాన్నీ పరిశీలిస్తోంది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) నెట్‌వర్క్‌ ద్వారా డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్‌ ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Updated Date - May 29 , 2024 | 04:58 AM