Share News

టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:34 AM

కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత యనమల కృష్ణుడు టీడీపీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు.

టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా

తుని రూరల్‌, ఏప్రిల్‌ 26: కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత యనమల కృష్ణుడు టీడీపీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్‌, పోల్నాటి శేషగిరిరావు, అనుచరగణం రాజీనామా చేసి వైసీపీలోకి చేరుతున్నట్టు తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 09:03 AM