Share News

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం: సీపీఎం

ABN , Publish Date - Jan 17 , 2024 | 02:51 AM

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని సీపీఎం స్పష్టం చేసింది. ఒంగోలులో విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం: సీపీఎం

ఒంగోలు, జనవరి 16: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని సీపీఎం స్పష్టం చేసింది. ఒంగోలులో విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడారు. ‘అంగన్‌వాడీలు గత 36 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఎస్మాను ప్రయోగించడం దుర్మార్గం. ఇప్పటికైనా సానుకూల నిర్ణయం తీసుకోనిపక్షంలో తగినమూల్యం చెల్లించక తప్పదు’ అని సీపీఎం హెచ్చరించింది.

Updated Date - Jan 17 , 2024 | 06:48 AM