కంబాలకొండకు కయాకింగ్ కళ
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:18 AM
విశాఖపట్నంలో జంతు ప్రదర్శన శాలకు ఎదురుగా ఉన్న కంబాలకొండ చెరువులో పర్యాటకుల కోసం కయాకింగ్ (బోటు షికారు) ఏర్పాటు చేశారు.

విశాఖపట్నంలో జంతు ప్రదర్శన శాలకు ఎదురుగా ఉన్న కంబాలకొండ చెరువులో పర్యాటకుల కోసం కయాకింగ్ (బోటు షికారు) ఏర్పాటు చేశారు. పర్యాటక సీజన్ కావడంతో చెరువు మొత్తం కయాకింగ్ బోట్లతో కళకళలాడుతోంది. ప్రవేశ మార్గం నుంచి 1.5 కిలోమీటర్లు నడిచివెళ్లాల్సి ఉన్నా.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. అంతా అక్కడికే క్యూ కడుతున్నారు.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి