టమోటా రూ.80
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:09 AM
టమోటా సాగు తగ్గి పోవడంతో ఆదివారం ఆలూరు మార్కెట్‌లో కేజీ టమోటా ధర రూ.80కు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఆలూరు, జూన్ 16: టమోటా సాగు తగ్గి పోవడంతో ఆదివారం ఆలూరు మార్కెట్‌లో కేజీ టమోటా ధర రూ.80కు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు కూరగాయల ధరలు కూడా ఆమాంతంగా పెరిగిపోవడంతో ఇవేం ధరలు బాబోయి అంటూ బెంబేలెత్తుతున్నారు.