Share News

నవరత్నాల రథంపై విహరించిన ప్రహ్లాదరాయులు

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:02 AM

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు నవరత్నాల రథంపై విహరించారు.

నవరత్నాల రథంపై విహరించిన ప్రహ్లాదరాయులు
నవరత్నాల రథ ంపై ఊరేగుతున్న ప్రహ్లదరాయులు

మంత్రాలయం, జూన్‌ 6 : రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయులు నవరత్నాల రథంపై విహరించారు. గురువారం దినాన్ని పురస్కరించుకుని శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆఽశీస్సులతో బృందావనంకు విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య నవరత్నాల రథం పై వజ్రాలు పొదిగిన ప్రహ్లదరాయులను అధిష్టించి ఆలయ ప్రాంగాణ ం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవలో ఉత్సవ మూర్తిని అధిష్టించి ఊయలలో ఊగించారు.

Updated Date - Jun 07 , 2024 | 12:02 AM