Share News

police: గ్రామాల్లో పోలీసుల తనిఖీలు

ABN , Publish Date - May 26 , 2024 | 11:41 PM

మండలంలోని డీ చెర్లోపల్లి, పత్యాపురం గ్రామాల్లో ఆదివారం ఎస్‌ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు.

police: గ్రామాల్లో పోలీసుల తనిఖీలు

బత్తలపల్లి, మే26: మండలంలోని డీ చెర్లోపల్లి, పత్యాపురం గ్రామాల్లో ఆదివారం ఎస్‌ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు.


అనంతరం ఎస్‌ఐ గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏవైనా సమస్యలుంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. లేదా పోలీసుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. అలా కాదని గొడవలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 26 , 2024 | 11:41 PM