Share News

రుణం తీర్చుకుంటా

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:25 AM

ధర్మవరం నియోజకవర్గం నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించి.. మంత్రి ని చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించి.. అభివృద్ధి చేసి రుణం తీర్చుకుం టానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు.

రుణం తీర్చుకుంటా
ముదిగుబ్బలో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

తాడిమర్రి/ముదిగుబ్బ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ధర్మవరం నియోజకవర్గం నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపించి.. మంత్రి ని చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించి.. అభివృద్ధి చేసి రుణం తీర్చుకుం టానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. ధర్మవరంలో వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వైఎస్‌ జగన వస్తే సహించేదిలేదని తేల్చి చెప్పారు. ఆదివారం ముదిగుబ్బ, తాడిమర్రి మండలంలోని ఏకపాదంపల్లి, ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ బీకేపార్థసారధి, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:25 AM