Share News

మైత్రీ మూవీస్‌ అధినేత ఎర్నేని విరాళం 25 లక్షలు

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:07 AM

ముఖ్యమంత్రి సహాయనిధికి దాతల నుంచి విరాళాలు కొనసాగుతున్నాయి.

మైత్రీ మూవీస్‌ అధినేత ఎర్నేని విరాళం 25 లక్షలు

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయనిధికి దాతల నుంచి విరాళాలు కొనసాగుతున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబును కలిసి, మైత్రీ మూవీస్‌ అధినేత ఎర్నేని నవీన్‌ రూ.25 లక్షలు, డాక్టర్‌ సోమరాజు రూ.5 లక్షల చెక్కులు అందజేశారు.

Updated Date - Oct 21 , 2024 | 03:07 AM