Amaravati : ఏడీసీఎల్ సీఎండీగా లక్ష్మీ పార్థసారథి
ABN , Publish Date - Jun 28 , 2024 | 06:21 AM
అమరావతి అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏడీసీఎల్) చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథిని నియమిస్తూ....
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): అమరావతి అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏడీసీఎల్) చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ పార్థసారథిని నియమిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో కూడా ఆమె ఇదే బాధ్యతలు నిర్వర్తించారు.