దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ జ్యోతిర్మయి
ABN , Publish Date - May 21 , 2024 | 03:06 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోతిర్మయి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
విజయవాడ(వన్‌టౌన్), మే 20: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సోమవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోతిర్మయి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం న్యాయమూర్తికి ఈవో రమాదేవి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాలను అందజేశారు.