Share News

నన్ను గెలిపిస్తే... మీరు షాకవుతారు!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:32 AM

రాష్ట్రంలో 30 సీట్లు గెలిపిస్తే నేనే సీఎం. గాజువాక నుంచి ఎమ్మెల్యే... విశాఖ ఎంపీగా పోటీ చేస్తా. నన్ను గెలిపిస్తే మీరు షాకవుతారు. విశాఖను వాషింగ్టన్‌ డీసీ...

నన్ను గెలిపిస్తే... మీరు షాకవుతారు!

రాష్ట్రంలో 30 సీట్లు గెలిపిస్తే నేనే సీఎం. గాజువాక నుంచి ఎమ్మెల్యే... విశాఖ ఎంపీగా పోటీ చేస్తా. నన్ను గెలిపిస్తే మీరు షాకవుతారు. విశాఖను వాషింగ్టన్‌ డీసీ... ఆంధ్రాను అమెరికా చేసి చూపిస్తా. చీకటి కావాలంటే ప్రతిపక్షాలను... వెలుగు కావాలంటే నన్ను గెలిపించండి.

- కేఏ పాల్‌ (ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు)

Updated Date - Apr 18 , 2024 | 03:32 AM