Share News

ఫ్లెక్సీ చింపివేత.. ఫిర్యాదు

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:06 PM

స్థానిక నాలుగురోడ్ల కూడ లిలో టీడీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు.

ఫ్లెక్సీ చింపివేత.. ఫిర్యాదు
ఎస్‌ఐ వలీబాషాతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

గాండ్లపెంట, అక్టోబరు 25 (ఆంఽధ్రజ్యోతి) : స్థానిక నాలుగురోడ్ల కూడ లిలో టీడీపీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీనిపై కూటమి నాయకులు శుక్రవా రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇనచార్జి ఎస్‌ వలీబాషా చినిగిన ఫ్లెక్సీని పరిశీలించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కొండయ్య, సర్పంచ శివప్పనాయుడు, ఉప సర్పంచ లక్ష్మీనరసారెడ్డి, రాము, అక్ర మ్‌బాషా, ఆనంద్‌, సనావుల్లా, బావాసాబ్‌, క్రిష్ణానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:06 PM