Share News

చెల్లెలు పుట్టుకపైనా విమర్శలా? చంద్రబాబు

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:40 AM

తోడ బుట్టిన చెల్లెలు పుట్టుకపైనా, మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా.

చెల్లెలు పుట్టుకపైనా విమర్శలా? చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి):


.. విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గురువారం ఎక్స్‌లో స్పందిస్తూ... ‘ఎంత నీచం..! ఇది కాదా వికృత మనస్తత్వం?’ అని బాబు అన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 05:40 AM