Share News

Chandhrababu: స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో కొత్త పరిణామం

ABN , Publish Date - Jan 05 , 2024 | 05:15 PM

విజయవాడ: స్కిల్ డెవలప్‍మెంట్ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అప్రూవల్‍గా మారిన నిందితుడు సిరీష్ చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను చంద్రబాబునాయుడు న్యాయవాదులు అడిగారు. కేసులో సీఐడి కోర్టు సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని చంద్రబాబునాయుడు తరపున న్యాయవాదులు కోరారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులకు కోర్టు ఆదేశించాలు ఇచ్చింది. అప్పటి వరకు సిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‍పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసినట్లు కోర్టు తెలిపింది. సిరీష్ చంద్రకాంత్ షా రికార్డు నమోదును ఎప్పుడు చేసేవి అదేరోజు చెబుతామని కోర్టు పేర్కొంది.

Updated Date - Jan 05 , 2024 | 05:16 PM