దుర్గమ్మకు ఆషాఢమాస పూజలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:53 PM
పట్టణంలోని దుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాస పూజలను శుక్రవారం నుంచి ప్రారంభించారు. దుర్గమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంక రించి పూజలు చేశారు.

ధర్మవరం రూరల్, జూలై 5: పట్టణంలోని దుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాస పూజలను శుక్రవారం నుంచి ప్రారంభించారు. దుర్గమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంక రించి పూజలు చేశారు. మహిళలు పెద్దఎ త్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయకమిటీ నిమ్మకా యలు, తీర్థప్రసాదాలు అందజేసింది.