Share News

APPSC : ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jul 05 , 2024 | 06:11 AM

ఉద్యోగాల భర్తీకి గతంలో జారీచేసిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఆరోగ్య

APPSC : ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల

అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల భర్తీకి గతంలో జారీచేసిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఆరోగ్య శాఖలో శాంపిల్‌ టేకర్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Updated Date - Jul 05 , 2024 | 06:11 AM