Share News

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

ABN , Publish Date - Jul 05 , 2024 | 06:13 AM

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు ఆసక్తి కలిగిన టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. కేంద్ర విద్యాశాఖ వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు ఆసక్తి కలిగిన టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. కేంద్ర విద్యాశాఖ వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 16 నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం రోజు (సెప్టెంబరు 5)న అవార్డులను ప్రదానం చేస్తారని వివరించింది.

Updated Date - Jul 05 , 2024 | 06:13 AM