శనైశ్చరుడికి జస్టిస్ శ్యామసుందర్ పూజలు
ABN , Publish Date - Dec 26 , 2024 | 04:38 AM
కర్ణాటకలోని పావగడ క్షేత్రంలో శనైశ్చరుడి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామసుందర్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు.
పావగడ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని పావగడ క్షేత్రంలో శనైశ్చరుడి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామసుందర్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.