శ్రీవారి సేవలో అమిత్ షా కుటుంబం
ABN , Publish Date - May 26 , 2024 | 01:46 AM
తిరుమల శ్రీవారిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సతీమణి సోనాల్ షా, కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం దర్శించుకున్నారు.
తిరుమల, మే 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సతీమణి సోనాల్ షా, కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.