Share News

Amaravati Secretariat : ఐదేళ్ల విధ్వంసానికి ప్రతిరూపాలు

ABN , Publish Date - Jun 15 , 2024 | 03:12 AM

అమరావతి సచివాలయంలో గత ఐదేళ్లుగా నిరుపయోగంగా వదిలేయడంతో పాడైపోయిన బ్యాటరీ ఆటోలు, సైకిళ్లు. సచివాలయానికి వెళ్లే

Amaravati Secretariat : ఐదేళ్ల విధ్వంసానికి ప్రతిరూపాలు

అమరావతి సచివాలయంలో గత ఐదేళ్లుగా నిరుపయోగంగా వదిలేయడంతో పాడైపోయిన బ్యాటరీ ఆటోలు, సైకిళ్లు. సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు, సందర్శకుల కోసం అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం వీటిని సమకూర్చింది. అప్పట్లో అధికారంలోకి రాగానే జగన్‌ ప్రభుత్వం అమరావతిని పక్కనపెట్టడంతో ఇవి కూడా శిథిలావస్థకు చేరాయి. ఇక, కియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చార్జింగ్‌ స్టేషన్లు కూడా నిరుపయోగంగా మిగిలిపోయాయి.

Updated Date - Jun 15 , 2024 | 03:13 AM