శ్రీవారి దర్శనానికి 24 గంటలు
ABN , Publish Date - May 17 , 2024 | 03:55 AM
తిరుమలలో గురువారం సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో అందరికీ గదులు లభించక ఆలయం, కార్యాలయాల ముందున్న షెడ్లలో సేదతీరుతున్నారు. వైకుంఠం
తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. దీంతో అందరికీ గదులు లభించక ఆలయం, కార్యాలయాల ముందున్న షెడ్లలో సేదతీరుతున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యావనంలో షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. వీరికి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ తెలిపింది.