గాజులదిన్నె ప్రాజెక్టులో 1.7 టీఎంసీల నీరు
ABN , Publish Date - Apr 06 , 2024 | 12:00 AM
ఈ వేసవిలో గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలకు నీటి సమస్య లేదని జీడీపీ ఇరిగేషన్ అధికారి మహుమ్మద్ ఆలీ శుక్రవారం తెలిపారు.
గోనెగండ్ల, ఏప్రిల్ 5: ఈ వేసవిలో గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలకు నీటి సమస్య లేదని జీడీపీ ఇరిగేషన్ అధికారి మహుమ్మద్ ఆలీ శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జీడీపీలో నీటి మట్టం 1.7(గ్రాస్), (1.1లైవ్)టీఎంసీల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు.