లోక్ సభ ఎన్నికలకు సిద్దమైన తెలంగాణ
ABN , Publish Date - Dec 26 , 2023 | 08:54 AM
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అధికారపార్టీ మెజారిటీపై దృష్టి పెట్టగా.. బీఆర్ఎస్ మాత్రం పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉంది.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అధికారపార్టీ మెజారిటీపై దృష్టి పెట్టగా.. బీఆర్ఎస్ మాత్రం పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఇక బీజేపీ కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.