సేవాలాల్‌ చూపిన బాటలో నడవాలి : కోటిరెడ్డి

ABN , First Publish Date - 2023-02-21T00:55:12+05:30 IST

సంత సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన బా టలో నడవాలని ఎమ్మె ల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నా రు. సోమవారం అనుముల మండలం నాయుడుపాలెం గ్రామంలో అ ఖిల భారత బంజారా సే వా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్‌ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు.

 సేవాలాల్‌ చూపిన బాటలో నడవాలి : కోటిరెడ్డి
పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి

సేవాలాల్‌ చూపిన బాటలో నడవాలి : కోటిరెడ్డి

హాలియా, ఫిబ్రవరి 20: సంత సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన బా టలో నడవాలని ఎమ్మె ల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నా రు. సోమవారం అనుముల మండలం నాయుడుపాలెం గ్రామంలో అ ఖిల భారత బంజారా సే వా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్‌ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. సేవాలాల్‌ చిత్రపటానికి పూజలు చేసి జెండా ఎగురవేసి, బోగ్‌ బండార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఉద్ధరణ కోసం సేవాలాల్‌ మ హరాజ్‌ చేసిన కృషి మరువలేనిదని, భావితరాలకు ఆయన జీవితం ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీలు సుమతి పురుషోత్తం, భగవాననాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కేవీ రామారావు, రంజితయాదవ్‌, చినబిక్షం, వెంకట్‌రెడ్డి, కిరణ్‌నాయక్‌, శ్రీనివా్‌సరెడ్డి, చంద్రకళ వెంకటేశ్వర్లు, పెద్దిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:55:13+05:30 IST