ఆగస్టు 12న టీటీసీ పరీక్ష

ABN , First Publish Date - 2023-07-25T02:57:15+05:30 IST

టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) పరీక్షలను ఆగస్టు 12న నిర్వ హిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఆగస్టు 12న టీటీసీ పరీక్ష

హైదరాబాద్‌, జులై 24 (ఆంధ్రజ్యోతి): టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) పరీక్షలను ఆగస్టు 12న నిర్వ హిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌, హనుమకొండ, నిజా మాబాద్‌, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలుంటాయని తెలిపారు.

Updated Date - 2023-07-25T02:57:20+05:30 IST