ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

ABN , First Publish Date - 2023-03-31T00:21:33+05:30 IST

ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని పో లీసులు కాపాడారు.

 ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకుంటున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

నల్లగొండ రూరల్‌, మార్చి 30: ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని పో లీసులు కాపాడారు. నల్లగొండ టూటౌన ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం.. పట్టణంలోని న్యూ తిరుమలనగర్‌కు చెందిన సంతో్‌షనాయక్‌ కుటుంబకలహాలా తో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. సమీపంలో ఉన్న రైలు పట్టాలపై పడుకున్నాడు. తన సోదరుడికి ఫోన చేసి తాను చ నిపోతానని చెప్పడంతో ఆయన వెంటనే 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన పోలీసులు సంతోష్‌నాయక్‌ సెల్‌ఫోన సిగ్నల్‌ ఆధారంగా అతడు ఉన్న ప్రదేశాన్ని చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సహాయంతో రైలు పట్టాల వద్ద నుంచి పోలీస్‌స్టేషనకు తీసుకొచ్చి సంతోష్‌ నాయక్‌కు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Updated Date - 2023-03-31T00:21:33+05:30 IST