ఎంసెట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ ప్రభంజనం
ABN , First Publish Date - 2023-05-26T03:24:42+05:30 IST
ఎంసెట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పలు ర్యాంకులు సాధించినట్లు చైర్మన్ ఎ.వరదారెడ్డి గురువారం తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో జి.సాత్విక్ 41వ ర్యాంకు, అగ్రికల్చర్

హనుమకొండ రూరల్, మే 25: ఎంసెట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పలు ర్యాంకులు సాధించినట్లు చైర్మన్ ఎ.వరదారెడ్డి గురువారం తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో జి.సాత్విక్ 41వ ర్యాంకు, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో జి.బాల్‌రాజ్ 63వ ర్యాంకు రాష్ట్రస్థాయిలో సాధించారన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఇంకా ఎ.మణిదీ్‌పరెడ్డి 70, పి.నర్మద 71, వి.దీక్షిత్‌రెడ్డి 153, మాకినేని సింఘ్ 254, బి.నితిన్ 261, కె.అశ్రిత్‌రెడ్డి 278, సాయి సిద్దార్థ్ 296, ఆర్.ఐశ్వర్య 480, సీహెచ్.సోనిక 508, కె.వీరేష్ 530వ ర్యాంకు సాధించి ఎస్‌ఆర్ విద్యాసంస్థల పేరును నిలబెట్టారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దనున్నట్లు వరదారెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.